Ratio and Proportion – 1 ratio & proportion 1 / 25 1. The ratio of two numbers is 3 : 5. If their sum is 64, what is the smaller number? రెండు సంఖ్యల నిష్పత్తి 3 : 5. వాటి మొత్తం 64 అయితే, చిన్న సంఖ్య ఎంత? 24 32 20 40 2 / 25 2. If A : B = 7 : 9 and A = 35, find the value of B. A : B = 7 : 9. A = 35 అయితే, B ఎంత? 40 42 45 50 3 / 25 3. Ram and Shyam read a book in the ratio 2 : 3. If the total number of pages is 150, how many pages did Ram read? ఒక పుస్తకాన్ని 2 : 3 నిష్పత్తిలో రాముడు, శ్యామ్ చదివారు. మొత్తం పేజీలు 150 అయితే, రాముడు చదివిన పేజీలు? 60 70 90 100 4 / 25 4. The ratio of two numbers is 4 : 7. If the larger number is 84, find the smaller number. రెండు సంఖ్యల నిష్పత్తి 4 : 7. పెద్ద సంఖ్య 84 అయితే, చిన్న సంఖ్య ఎంత? 36 42 48 54 5 / 25 5. In a class, the ratio of boys to girls is 5 : 3. If the total number of students is 64, how many girls are there? ఒక తరగతిలో బాలురు : బాలికలు = 5 : 3. మొత్తం విద్యార్థులు 64 అయితే, బాలికల సంఖ్య? 24 32 40 48 6 / 25 6. In a mixture, the ratio of milk to water is 2 : 1. If the total quantity of the mixture is 9 litres, how much water is present? ఒక మిశ్రమంలో పాలు : నీరు = 2 : 1. మొత్తం మిశ్రమం 9 లీటర్లు అయితే, నీరు ఎంత? 2 litres 3 litres 4 litres 6 litres 7 / 25 7. If A : B = 6 : 5 and B : C = 10 : 9, then find A : C. A : B = 6 : 5 మరియు B : C = 10 : 9. అయితే A : C = ? 3:2 4:3 12:11 4:5 8 / 25 8. A ratio is increased by 20%. If the original ratio is 5 : 10, what is the new ratio? 5 : 10 ఒక నిష్పత్తిని 20% పెంచితే, కొత్త నిష్పత్తి ఎంత అవుతుంది? 5:12 6:12 6:10 5:14 9 / 25 9. The ratio of three numbers is 2 : 3 : 5. If their sum is 200, find the middle number. మూడు సంఖ్యల నిష్పత్తి 2 : 3 : 5. వాటి మొత్తం 200 అయితే, మధ్య సంఖ్య? 40 60 80 100 10 / 25 10.The ratio of A and B is 4 : 7. If 12 is added to A, the ratio becomes 8 : 13. Find the value of B. A మరియు B నిష్పత్తి 4 : 7. A కు 12 కలిపితే నిష్పత్తి 8 : 13 అవుతుంది. B విలువ ఎంత? 49 56 63 70 11 / 25 11. In a bag, the ratio of ₹1 coins to ₹2 coins is 3 : 5. If the total value of the coins is ₹46, how many ₹2 coins are there? ఒక బ్యాగ్లో 1 రూపాయి, 2 రూపాయల నాణేల నిష్పత్తి 3 : 5. మొత్తం నాణేల విలువ ₹46 అయితే, 2 రూపాయల నాణేల సంఖ్య? 10 12 15 20 12 / 25 12. In a mixture, milk and water are in the ratio 5 : 2. How many litres of water should be added to 14 litres of the mixture so that the new ratio becomes 5 : 3? పాలు : నీరు = 5 : 2. 14 లీటర్ల మిశ్రమంలో ఎంత నీరు కలపాలి అంటే నిష్పత్తి 5 : 3 అవుతుంది? 2 litres 3 litres 4 litres 5 litres 13 / 25 13. The working efficiency of A and B is in the ratio 3 : 4. If A can complete a work in 12 days, in how many days can B complete the same work? ఒక పని చేయడంలో A, B సామర్థ్యాల నిష్పత్తి 3 : 4. A 12 రోజులు పనిచేస్తే, B ఎన్ని రోజులు పనిచేయాలి? 8 9 10 16 14 / 25 14. The ratio of two numbers is 5 : 8. If their difference is 39, find the larger number. రెండు సంఖ్యల నిష్పత్తి 5 : 8. వాటి తేడా 39 అయితే, పెద్ద సంఖ్య ఎంత? 65 80 104 120 15 / 25 15. A profit is divided among A, B, and C in the ratio 2 : 3 : 5. If A’s share is ₹2400, what is the total profit? ఒక లాభాన్ని A, B, C ల మధ్య 2 : 3 : 5 నిష్పత్తిలో పంచారు. Aకి ₹2400 వస్తే, మొత్తం లాభం? 6000 7200 12000 14400 16 / 25 16.The ratio of two numbers is 7 : 11. If the same number is subtracted from both, the ratio becomes 5 : 9. Find the number subtracted. ఒక నిష్పత్తి 7 : 11. రెండింటికీ ఒకే సంఖ్యను తీసివేస్తే నిష్పత్తి 5 : 9 అవుతుంది. తీసివేసిన సంఖ్య? 2 3 4 5 17 / 25 17. The quantities of milk in three containers are in the ratio 3 : 4 : 5. If 5 litres are transferred from the first container to the second, the new ratio becomes 2 : 3 : 5. Find the total quantity of milk initially. మూడు పాత్రల్లో పాలు నిష్పత్తి 3 : 4 : 5. మొదటి పాత్ర నుండి 5 లీటర్లు తీసి రెండవ పాత్రలో పోస్తే, కొత్త నిష్పత్తి 2 : 3 : 5 అవుతుంది. మొత్తం పాలు ఎంత? 120 litres 150 litres 180 litres 240 litres 18 / 25 18. If A : B = 5 : 6, B : C = 8 : 9, and C : D = 10 : 11, then find A : D. A : B = 5 : 6. B : C = 8 : 9. C : D = 10 : 11. అయితే A : D = ? 20 : 33 40 : 99 50 : 99 25 : 33 19 / 25 19. A number is first increased by 20% and then decreased by 20%. What is the ratio of the original number to the final number? ఒక సంఖ్యను 20% పెంచి తరువాత 20% తగ్గించారు. తుది నిష్పత్తి (మూలం : తుది) ఎంత? 24 : 25 25 : 24 4 : 5 5 : 4 20 / 25 20. In a mixture, the ratio of milk to water is 7 : 3. If x litres of water are added, the ratio becomes 7 : 5. If the initial quantity of the mixture is 20 litres, find x. ఒక మిశ్రమంలో పాలు : నీరు = 7 : 3. x లీటర్లు నీరు కలిపితే నిష్పత్తి 7 : 5 అవుతుంది. ప్రారంభంలో మిశ్రమం 20 లీటర్లు అయితే, x = ? 2 3 4 5 21 / 25 21. The present ages of A, B, and C are in the ratio 4 : 6 : 9. After 6 years, the ratio becomes 5 : 7 : 10. Find A’s present age. A, B, C ల వయస్సుల నిష్పత్తి 4 : 6 : 9. 6 సంవత్సరాల తరువాత వాటి నిష్పత్తి 5 : 7 : 10 అవుతుంది. A యొక్క ప్రస్తుత వయస్సు? 16 years 18 years 20 years 24 years 22 / 25 22. A number is divided among A, B, and C in the ratio 3 : 5 : 7. If the difference between B’s and C’s shares is 28, find the total number. ఒక సంఖ్యను A, B, C లకు 3 : 5 : 7 నిష్పత్తిలో పంచితే, B మరియు C మధ్య తేడా 28. మొత్తం సంఖ్య? 168 210 252 294 23 / 25 23. A and B invest money in the ratio 4 : 5. Their profits are shared in the ratio 3 : 4. If the profit is directly proportional to the product of investment and time, find the ratio of time for A and B. ఒక పెట్టుబడిని A, B 4 : 5 నిష్పత్తిలో పెట్టారు. లాభం 3 : 4 నిష్పత్తిలో పంచారు. లాభం కాలంతో సమానంగా ఉంటే, A : B సమయం నిష్పత్తి? 15 : 16 16 : 15 12 : 25 25 : 12 24 / 25 24. The ratio of two numbers is 9 : 11. If the same number is added to both, the ratio becomes 5 : 6. Find the number added. రెండు సంఖ్యల నిష్పత్తి 9 : 11. ఒకే సంఖ్యను కలిపితే నిష్పత్తి 5 : 6 అవుతుంది. ఆ సంఖ్య ఎంత? 6 9 12 18 25 / 25 25. If the first term of a ratio is increased by 25% and the second term is decreased by 20%, the new ratio becomes 5 : 6. Find the original ratio. ఒక నిష్పత్తిలో మొదటి పదాన్ని 25% పెంచి, రెండవ పదాన్ని 20% తగ్గిస్తే, కొత్త నిష్పత్తి 5 : 6 అవుతుంది. అసలు నిష్పత్తి? 4 : 5 5 : 6 6 : 5 8 : 9 Your score isThe average score is 0% 0% Restart quiz