Percentages – 1 Percentages percentages 1 / 25 What is 25% of 640? 640 లో 25% ఎంత? 120 140 160 180 2 / 25 2. A number is increased by 20%. By what percent should it be decreased to get the original number? ఒక సంఖ్యను 20% పెంచారు. మళ్లీ అదే సంఖ్య రావాలంటే ఎంత శాతం తగ్గించాలి? 20% 16 2/3 % 18% 25% 3 / 25 3. 40% of a number is 360. What is the number? ఒక సంఖ్యలో 40% = 360 అయితే, ఆ సంఖ్య ఎంత? 800 850 900 1000 4 / 25 4. If the price of a product increases from ₹500 to ₹600, find the percentage increase. ఒక వస్తువు ధర ₹500 నుండి ₹600 కు పెరిగింది. శాతం పెరుగుదల ఎంత? 15% 18% 20% 25% 5 / 25 5. A student scored 420 marks out of 600. What is his percentage? ఒక విద్యార్థి 600 మార్కులకు గాను 420 మార్కులు సాధించాడు. అతని శాతం ఎంత? 65% 68% 70% 75% 6 / 25 6. If 60% of A = 75% of B, then A : B = ? A యొక్క 60% = B యొక్క 75% అయితే, A : B ఎంత? 4 : 5 5 : 4 6 : 5 5 : 6 7 / 25 7. 30% of x is equal to 45% of y. What is x : y? x యొక్క 30% = y యొక్క 45% అయితే, x : y ఎంత? 2 : 3 3 : 2 4 : 5 5 : 4 8 / 25 8. If the present population of a town is 50,000 and increases by 10% in one year, what is the new population? ఒక పట్టణ ప్రస్తుత జనాభా 50,000. ఇది ఒక సంవత్సరంలో 10% పెరిగితే కొత్త జనాభా ఎంత? 52000 54000 55000 56000 9 / 25 9. What percent of 250 is 75? 250 లో 75 ఎంత శాతం? 25% 30% 35% 40% 10 / 25 10. A salary is first increased by 10% and then decreased by 10%. What is the net change? ఒక జీతం 10% పెరిగి, తరువాత 10% తగ్గింది. నికర మార్పు ఏమిటి? No change 1% increase 1% decrease 2% decrease 11 / 25 11. If 45% of a number is 270, find 60% of that number. ఒక సంఖ్యలో 45% = 270 అయితే, అదే సంఖ్యలో 60% ఎంత? 300 320 360 400 12 / 25 12. In an exam, a student fails by 15 marks, though he got 35%. If he had got 40%, he would have passed. Find the maximum marks. ఒక పరీక్షలో విద్యార్థి 15 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. అతనికి 35% వచ్చాయి. 40% వస్తే పాస్ అయ్యేవాడు. మొత్తం మార్కులు ఎంత? 250 300 350 400 13 / 25 13. A shopkeeper marks his goods 25% above cost price and gives a discount of 20%. Find profit or loss. ఒక దుకాణదారు వస్తువుపై 25% అధికంగా మార్క్ చేసి, 20% తగ్గింపు ఇచ్చాడు. లాభం లేదా నష్టం ఎంత? 5% profit 10% profit No profit No loss 5% loss 14 / 25 14. What is the percentage change when a number is doubled? ఒక సంఖ్యను రెట్టింపు చేస్తే శాతం మార్పు ఎంత? 50% 75% 100% 200% 15 / 25 15. If 80% of a number is 240, what is 125% of that number? ఒక సంఖ్యలో 80% = 240 అయితే, అదే సంఖ్యలో 125% ఎంత? 300 360 375 400 16 / 25 16. The price of sugar is increased by 25%. By what percent should consumption be reduced so that expenditure remains same? చక్కెర ధర 25% పెరిగింది. ఖర్చు మారకుండా ఉండాలంటే వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాలి? 20% 25% 30% 33 1/3 % 17 / 25 17. A number is successively increased by 10% and 20%. Find the total percentage increase. ఒక సంఖ్యను వరుసగా 10% మరియు 20% పెంచారు. మొత్తం శాతం పెరుగుదల ఎంత? 30% 31% 32% 33% 18 / 25 18. If A is 20% more than B and B is 25% less than C, then A is what percent of C? A, B కంటే 20% ఎక్కువ. B, C కంటే 25% తక్కువ. అయితే A, C లో ఎంత శాతం? 80% 85% 90% 100% 19 / 25 19. The population of a city increases by 10% in first year and decreases by 10% in second year. Find the net percentage change. ఒక నగర జనాభా మొదటి సంవత్సరం 10% పెరిగి, రెండవ సంవత్సరం 10% తగ్గింది. నికర శాతం మార్పు ఎంత? No change మార్పులేదు 1% increase 1% పెరుగుదల 1% decrease 1%తగ్గుదల 2% decrease 2%తగ్గుదల 20 / 25 20. If the radius of a circle is increased by 20%, by what percent does its area increase? ఒక వృత్తం వ్యాసార్థం 20% పెరిగితే, దాని వైశాల్యం ఎంత శాతం పెరుగుతుంది? 40% 44% 48% 50% 21 / 25 21. 20%A man's salary is increased by 20%. Due to inflation, his real income decreases by 10%. Find the inflation rate. ఒక వ్యక్తి జీతం 20% పెరిగింది. ద్రవ్యోల్బణం కారణంగా నిజ ఆదాయం 10% తగ్గింది. ద్రవ్యోల్బణ రేటు ఎంత? 20% 25% 27% 30% 22 / 25 22. A number is first increased by 25% and then decreased by 20%. Find the net change. ఒక సంఖ్యను మొదట 25% పెంచి, తరువాత 20% తగ్గించారు. నికర మార్పు ఎంత? 5% increase 5% పెరుగుదల No change మార్పు లేదు 5% decrease 5% తగ్గుదల 10% decrease 10% తగ్గుదల 23 / 25 23. If the price of an article is reduced by 10% and still there is a gain of 8%, what was the original gain percentage? ఒక వస్తువు ధరను 10% తగ్గించినప్పటికీ 8% లాభం వచ్చింది. అసలు లాభ శాతం ఎంత? 15% 18% 20% 25% 24 / 25 24. In a mixture, milk and water are in the ratio 7:3. If 20% of the mixture is replaced by water, what is the new ratio of milk to water? ఒక మిశ్రమంలో పాలు : నీరు = 7 : 3. మిశ్రమంలో 20% తీసేసి నీరు కలిపారు. కొత్త నిష్పత్తి ఎంత? 3 : 7 1 : 1 14 : 11 15 : 7 25 / 25 25. The length of a rectangle is increased by 20% and breadth is decreased by 10%. Find the percentage change in area. ఒక దీర్ఘచతురస్రం పొడవు 20% పెరిగి, వెడల్పు 10% తగ్గింది. వైశాల్యంలో శాతం మార్పు ఎంత? 8% increase 8% పెరుగుదల 8% decrease 8% తగ్గుదల 10% increase 10% పెరుగుదల No change మార్పు లేదు Your score isThe average score is 40% 0% Restart quiz